Poetry by Uma Pochampalli
Monday, September 9, 2024
రఘునందన
రఘునందన
ఘన రఘునందన
కోసలచందన స్మితవదన
సుగుణ గుణగణ సద్గుణ చారణ
త్రిగుణాతీత త్రిభువనతారణ త్రిజగదుధ్ధారణ
సుమన సేవన త్రినయన వందన బుధజన పోషణ క్లేషహరణ
అభినందన జన అభివందన ఘన నందనందనా సుందరవదనా మానససదనా
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment